ఓం స్థాపకాయచ ధర్మస్య సర్వ ధర్మ స్వరూపిణే
అవతార వరిష్టాయ రామకృష్ణాయతే నమః
క్షీణించిన ధర్మమును ఉద్దరించిన వాడు, సర్వ మత, ధర్మ స్వరూపుడు, భగవత్ అవతారములలో వరిష్టుడు అయిన శ్రీ రామకృష్ణునికి ప్రణామము.
శ్లో|| సర్వ ధర్మ స్థాపకత్వం సర్వ ధర్మ స్వరూపకః
ఆచార్యాణాం మహాచార్యో రామకృష్ణాయతే నమః ||
తా || సర్వ ధర్మములను ఉద్దరించినవాడు, సర్వ ధర్మముల స్వరూపమైనవాడు, ఆచార్యులలో మహాచార్యుడు అయిన రామకృష్ణునికి ప్రణామము.
శ్లో || ఓంకార వేద్యా పురుష పురాణో
బుద్దేశ్చ సాక్షీ నిఖిలశ్చ జంతో
యో వేత్తి సర్వం నచ యస్య వేత్తా
పరాత్మ రూపో భువి రామకృష్ణ ||
తా || ఓంకార జపముచేత తెలియబడు వాడు, పురాణ పురుషుడు, సర్వ ప్రాణుల బుద్ధికి లోపల సాక్షిగా ఉన్నవాడు, సర్వం తెలిసినవాడు, ఎవరిచేతా తెలియబడని వాడు, పరమాత్మ రూపుడు అయిన రామకృష్ణునకు ప్రణామము.

No comments:
Post a Comment